29, ఫిబ్రవరి 2012, బుధవారం

                                                      ఆయాసం              
కావలసిన పదార్దాలు1. శతావరి 100 గ్రాములు
                      2.అశ్వగంద వేర్లు 100గ్రాములు
                      3.జటామాంసి చూర్నం  25 గ్రాములు
                      4.జాపత్రి   -25 గ్రాములు
                      5.దాల్చన చెక్క -25 గ్రాములు
                      6.తాటి బెల్లం  -125 గ్రాములు                                                                                         తయారుచేసే విధానం; పై మిస్రమాలన్నీటిని కల్వంతొ నూరుకోవాలి. దీనిని గాజు సీసాలో నిలువ చేసుకోవాలి
                                                                                                                                               మోతాదు;ఉదయం 1 చెంచ,సాయంత్రం 1 చెంచ 
ఆయాసం యోగ;ఊర్ద్వముఖ పచ్చిమోత్తాసనం
                      సమకోణ ద్యిహస్త అధోముఖాసనం
                                                    పిల్లలలో దగ్గు,జ్యరాలకు తులసి పాకం
కావలసిన పదార్దాలు;తులసి ఆకుల రసం; 1 లీ"
                                              పటిక బెల్లం; పావు కేజి
తయారుచేసే విధానం;తులసి రసంలో పటిక బెల్లం కలిపి కరిగించి పాత్రలో లేతపాకం వచ్చెవరకు                                                 వేడి        చేయాలి. దీనిని తడి తగలకుండ గాజు సీసాలో నిలువ చేసుకోవాలి.
మోతాదు; ఒక కప్పు నులివెచ్చటి నీటిలో ఒక చెంచ కలిపి రెండు పూటలా  తాగించాలి.
                       పిల్లల వయసునుబట్టి పావు చెంచా నుంది ఒక చెంచా వరకు తాగించాలి

12, ఫిబ్రవరి 2012, ఆదివారం

పిల్లలు-కడుపు నొప్పి


కావలసిన పదార్థాలు
1.తినె సోపు గింజలు
2.నల్ల ఉప్పు
తయారు చేసే విధానం;సోపు గింజలు ,నల్ల ఉప్పు సమ భాగాలుగా చూర్నం చేసి ఒక గాజు సీసాలొ నిలువ చేసుకోవాలి
ఉపయోగించె విధానం;ఒక గ్రాo చూర్నం తీసుకొని కొంచం గోరు వెచ్చటి నీటిలో కలిపి ఉదయం,సాయంత్రం రెండు పూటల తాగిస్తూ ఉంటె పిల్లలలొ కడుపు నొప్పి వెంటనే తగ్గుతుంది

కడతల నొప్పి


కావలసిన పదార్థాలు
1.ధనియాల పొడి ;అర టీస్పూన్
2.జిలకర పొడి   ;అర టీస్పూన్
3.నీరు           ;2కప్పులు

తయారు చేసే విధానం; మొదట రెండు కప్పులు నీటిని తీసుకొని దీనిలో దనియల పొడి,జిలకర పొడి కలిపి  అర కప్పు నీరు మిగిలే వరకు సన్నని మంటపైన వేడి చేయాలి
ఉపయోగించె విధానం;రోజు ఉదయం మొఖం కడిగిన వెంటనే గోరు వెచ్చగా తాగాలి. మల్లి సాయంత్రం ఒకసారి తాగాలి. ఇలా ప్రతి రోజు రెందు సార్లు తాగినట్లయితే కడతల నొప్పి త్యరగా తగ్గి పోతుంది


30, జనవరి 2012, సోమవారం


కీళ్లనొప్పులు- నివారణ
కావలసిన పధార్దాలు; 1.క్యారెట్ జూస్;  2టెబుల్ స్పూన్స్
                        2.నిమ్మరసం;   2 " "
తయారుచేసే విధానం; క్యారెట్,నిమ్మ తాజ రసాలను కలిపి ప్రతిరోజు పడికడుపున తీసుకోవలి.  40 రోజులు తప్పనిసరిగ వాడలి

29, జనవరి 2012, ఆదివారం

BACK PAIN-YOGA[నడుం నొప్పి యోగ]


నడుం నొప్పి యోగ; 1.మార్జల ఆసనం
                                                         2.భుజంగ ఆసనం
ప్రతి రోజు తప్పనిసరిగ చెసినట్లయితే అన్ని మందుల కంటె చాలా బాగ పనిచేసి త్యరగా కోలుకొని మామూలు స్థితికి వచ్చే అవకాశాలూ ఎక్కువ ఉంటాయి.

BACK PAIN[వెన్నునొప్పి నివారణ]


                                                   వెన్నునొప్పి  నివారణ
మెడ,నడుము మద్యబాగం,వెన్నునొప్పులు మొదలగునవి.
కావలసిన పదార్దాలు
1.దుంపరాష్త్రం చూర్నం.  50గ్రాములు
2.బల వేర్లచూర్నం       50  "
3.తిప్పతీగ మొత్తం ఎండబెట్టినచూర్నం 50  "
4.సొంటి లేతగ వేంచిన చూర్నం
తయరు చేసె విదానం
అన్ని చూర్నాలను బాగకలుపుకొవాలి .దీనినిగాజుసిసాలొ బద్రపరచుకోవాలి.ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ పొడి వేసి అర గ్లాస్స్ నీరు మిగిలేవరకు సన్నని మంటమీద వేడి చేయాలి.దినికి ఒకస్పూన్ ఆముదం కలిపి గోరువెచ్చగ ఉదయం,సాయంత్రం తాగాలి
పైపూతగ;  దుంపరాస్త్రం  200గ్రాములు ,బల వేర్ల చూర్నం 100గ్రాములు కలిపి దీనికి రెట్లు అనగ రెండున్నర లీతర్లు నీటిని కలిపి 4 వంతు నీరు మిగిలెవరకు సన్నని మంటమీద వేడిచేసి పక్కన పెట్టుకోవాలి. దీనికిచెంగల్వ కోస్తు ముక్కలు 50 గ్రాములు ఏలుకల పొడి 10 గ్రాములు రెండు కలి పి  ముద్ద చేసు కోవలి. ముద్దను  మనం తయారు చేసిన   షాయంకు కలిపి  దీనికి  200 గ్రాములు నువ్వుల నూనె కలిపి సన్నని మంట మీద నూనె మిగిలేవరకు  వేడి చేయలి .చల్లారిన తరువాత  ఉదయం, సాయంత్రం మెడనుంచి వెన్నుపూస చివరివరకు మర్దన చేయలి.