12, ఫిబ్రవరి 2012, ఆదివారం

కడతల నొప్పి


కావలసిన పదార్థాలు
1.ధనియాల పొడి ;అర టీస్పూన్
2.జిలకర పొడి   ;అర టీస్పూన్
3.నీరు           ;2కప్పులు

తయారు చేసే విధానం; మొదట రెండు కప్పులు నీటిని తీసుకొని దీనిలో దనియల పొడి,జిలకర పొడి కలిపి  అర కప్పు నీరు మిగిలే వరకు సన్నని మంటపైన వేడి చేయాలి
ఉపయోగించె విధానం;రోజు ఉదయం మొఖం కడిగిన వెంటనే గోరు వెచ్చగా తాగాలి. మల్లి సాయంత్రం ఒకసారి తాగాలి. ఇలా ప్రతి రోజు రెందు సార్లు తాగినట్లయితే కడతల నొప్పి త్యరగా తగ్గి పోతుంది


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి