29, జనవరి 2012, ఆదివారం

BACK PAIN[వెన్నునొప్పి నివారణ]


                                                   వెన్నునొప్పి  నివారణ
మెడ,నడుము మద్యబాగం,వెన్నునొప్పులు మొదలగునవి.
కావలసిన పదార్దాలు
1.దుంపరాష్త్రం చూర్నం.  50గ్రాములు
2.బల వేర్లచూర్నం       50  "
3.తిప్పతీగ మొత్తం ఎండబెట్టినచూర్నం 50  "
4.సొంటి లేతగ వేంచిన చూర్నం
తయరు చేసె విదానం
అన్ని చూర్నాలను బాగకలుపుకొవాలి .దీనినిగాజుసిసాలొ బద్రపరచుకోవాలి.ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ పొడి వేసి అర గ్లాస్స్ నీరు మిగిలేవరకు సన్నని మంటమీద వేడి చేయాలి.దినికి ఒకస్పూన్ ఆముదం కలిపి గోరువెచ్చగ ఉదయం,సాయంత్రం తాగాలి
పైపూతగ;  దుంపరాస్త్రం  200గ్రాములు ,బల వేర్ల చూర్నం 100గ్రాములు కలిపి దీనికి రెట్లు అనగ రెండున్నర లీతర్లు నీటిని కలిపి 4 వంతు నీరు మిగిలెవరకు సన్నని మంటమీద వేడిచేసి పక్కన పెట్టుకోవాలి. దీనికిచెంగల్వ కోస్తు ముక్కలు 50 గ్రాములు ఏలుకల పొడి 10 గ్రాములు రెండు కలి పి  ముద్ద చేసు కోవలి. ముద్దను  మనం తయారు చేసిన   షాయంకు కలిపి  దీనికి  200 గ్రాములు నువ్వుల నూనె కలిపి సన్నని మంట మీద నూనె మిగిలేవరకు  వేడి చేయలి .చల్లారిన తరువాత  ఉదయం, సాయంత్రం మెడనుంచి వెన్నుపూస చివరివరకు మర్దన చేయలి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి